ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు

post

ఇండియన్‌ ఆర్మీ - షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎ్‌ససి - అక్టోబర్‌ 2020) (టెక్నికల్‌)లో ప్రవేశం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్‌ అధికారుల వితంతువులు (ఆర్మీలో భర్త చనిపోయిన మహిళలు) దరఖాస్తు చేసుకోవచ్చు.