ఐదు రాష్ట్రాలలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...

post

ఈరోజు ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది .కేరళ,  తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది . పశ్చిమ బెంగాల్ లో మూడో దశ, అస్సాంలో తుదిదశ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 5 స్టేట్లలో కలిపి 475 స్థానాలకు  పోలింగ్ జరుగుతుంది . దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు.