నేడే ఐపీఎల్ ఫైనల్.......

ఈ సీజన్ ఐపీఎల్ చివరికి దశకు చేరింది . ఈరోజు ముంబై, ఢిల్లీ జట్ల మధ్య ఫైనల్ జరుగనున్నది . నాలుగు సార్లు కప్ గెలిచిన ముంబైను ఓడించడం ఢిల్లీకి సవాల్‌తో కూడున్నపనే. ముంబై టీమ్ తన స్టామినా చూపిస్తోందా..? లేదా ఢిల్లీ తన ఫస్ట్ టైటిల్‌ను కైవసం చేసుకుంటోందా..? అనే ఉత్కంఠ ఏర్పడింది. ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లూ గట్టిగానే సిద్ధమయ్యాయి.