తెలంగాణలో కొత్తగా మరో 1,498 కరోనా కేసులు...

post

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,498 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,14,735 కి చేరింది . కొత్తగా మరో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,729కి చేరింది . కొత్తగా మరో 245 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  3,03,013 కి చేరింది . ప్రస్తుత్తం రాష్ట్రంలో  9,993 యాక్టివ్‌ కేసులు ఉండగా వీరిలో 5,323 మంది  హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.