కొవాగ్జిన్ రెండో డోసు టీకా తీసుకున్న ప్రధాని...

post

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను వేయించుకున్నాడు .అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న కొవాగ్జిన్‌ తొలి డోసు టీకా తీసుకున్నారు.