తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా కేసులు....

post

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో  2,055 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,18,704కి చేరింది. కొత్తగా మరో  ఏడుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 1741 కి చేరింది . రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 3వేల 601 కి చేరింది . ప్రస్తుత్తం రాష్ట్రంలో 13వేల 362 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.