చైన్నై విజయం..

post

ఐపిఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (33), రాయుడు (27), అలీ (26) రాణించారు . అనంతరం 189 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన  రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేయడంతో  చెన్నై  45 పరుగుల తేడాతో విజయం సాధించింది . మొయిన్కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.