ముంబై పై ఢిల్లీ విజయం...

post

చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన  ముంబై  నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది.అనంతరం 138 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఢిల్లీమరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది . ఢిల్లీ ఓపెనర్ ధావన్(45), స్మిత్(33) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.