తెలంగాణలో కొత్తగా మరో 6,542 కరోనా కేసులు...

post

రాష్ట్రంలో కొత్తగా మరో 6,542 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,67,901 కి చేరింది.కొత్తగా మరో 20 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య  1876కి చేరింది.కొత్తగా మరో 2,887 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  3,19,537 కి చేరింది . ప్రస్తుతం రాష్ట్రంలో 46,488  యాక్టివ్ కేసులు ఉన్నాయి.