రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా..

post

ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్  కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 137  పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ మరో 5 బంతులు ఉండగానే విజయాన్ని సాధించింది.