ఏపీలో కొత్తగా మరో 9,716 కరోనా కేసులు....

post

ఏపీలో కొత్తగా మరో 9,716 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  9,86,703 కి చేరింది . కొత్తగా మరో 38 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య  7,510కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 9,18,985 కి చేరింది . ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి.