చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం..... 

post

ఐపిఎల్‌ లో భాగంగా చెన్నై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై జట్టులో డుప్లెసిస్‌(95నాటౌట్‌), గైక్వాడ్‌(64) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం  221 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన కోల్‌కతా 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా,  రస్సెల్‌(54), కమ్మిన్స్‌(56), దినేశ్‌ కార్తీక్‌(40) చెలరేగడంతో  కోల్‌కతా చివరి ఓవర్‌వరకు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా, 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆల్ ఔట్ కావడంతో 18 పరుగుల తేడాతో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది.