పంజాబ్‌పై, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం..

post

ఐపీఎల్ లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఢిల్లీ క్యాపిటల్స్‌  ఓపెనర్లు పృథ్వీషా(39; 22 బంతుల్లో 3x4, 3x6), శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్‌; 47 బంతుల్లో 6x4, 2x6)  శుభారంభం చేయడంతో 167 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది.