ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన రాహుల్......

post

ఈరోజు మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఇందిర సమాధి వద్ద ఆయన నివాళ్లర్పించారు . అధికారానికి ప్రతిరూపమైన ఆమె సమర్థవంతమైన ప్రధానమంత్రిని , ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతున్నదని , నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని , ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయని' రాహుల్ ట్వీట్ చేశారు.