తెలంగాణ లో కొత్తగా 1362 కరోనా కేసులు..

post

రాష్ట్రంలో కొత్తగా మరో 1362 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,12,196 కి చేరింది. కొత్తగా మరో 10 మంది కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,556 కి చేరింది.కొత్తగా మరో 1,813 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 590072 కి చేరింది .ప్రస్తుతం రాష్ట్రంలో 18568 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.