ఏపీ లో కొత్తగా 5674 కరోనా కేసులు..

post

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా మరో 5674 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,44,917కి చేరింది. కొత్తగా మరో 45 మంది కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 12,269 కి చేరింది.కొత్తగా మరో 8014  మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 17,67,404 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో  65,244 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.