యాదాద్రి కి పోటెత్తిన భక్తులు...

post

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తి వేయండంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లో భక్తుల దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. 37 రోజుల తర్వాత ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తిన భక్తులు తరలి వచ్చి స్వామివారి ని దర్శించుకున్నారు. ఆదివారం కూడా కావడంతో స్థానికులతో పాటు నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొనేందుకు తరలి వచ్చారు.