మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్...

post

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే మూడు జాబితాల్లో కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఇప్పుడు మరో జాబితాలో 16 డివిజన్లకి అభ్యర్థులను ప్రకటించింది. అయితే జీహెచ్‌ఎంసీ లో మొత్తం 150 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే.
1. మల్లాపూర్ : దివాకర్ రెడ్డి
2. నాచారం : జ్యోతి మల్లికార్జున గౌడ్
3. హబ్సిగూడ: బి ఉమా రెడ్డి
4. రామాంతపూర్ : టి సౌమ్య
5. బి ఎన్ రెడ్డి నగర్ బీ ఎం సదాశివుడు
6. వనస్థలిపురం : సమ రామ్ మోహన్ రెడ్డి
7. చంపాపేట్ : రాఘవాచారి
8. లింగోజిగూడ : డి . రాజశేఖర్ రెడ్డి
9. కెపిహెచ్‌పి కాలనీ బీ గంధం రాజు
10. జగద్గిరిగుట్ట : గుడవరమ్మా
11. చింతల్ : మాణిక్య హృదయ స్నేహ
12. సుభాష్ నగర్ : తనం శ్రీవాణి
13. కుద్బుల్లాపూర్ : అర్ర రాధా
14. మాచబోల్లారం : సి ఎల్ యధాజ్గిరి
15. ఆల్వాల్ : బి అనురాధ రెడ్డి
16. వెంకటాపురం : టి ఎస్ సంజీవ్ కుమార్