తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం........

post

ఈరోజు తుంగభద్ర పుష్కరాలలో భాగంగా అలంపూర్ ఘాట్ వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు . బ్రాహ్మణులు, వేద పండితులు శాస్త్రోక్తంగా తుంగభద్ర నదీ పూజలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.23 నిమిషాలకు మంత్రులు పుష్కర స్నానం చేసి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే అబ్రహం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.