దేశంలో కొత్తగా మరో 38,792 కరోనా కేసులు... 

post

దేశంలో కొత్తగా మరో 38,792 కరోనా కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది. కొత్తగా మరో 624 మంది కరోనా తో మృతి చెందడంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,11,408కి చేరింది. కొత్తగా మరో 41,000  మంది కరోనా నుండి కోలుకోవడంతో దేశంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,01,04,720 కి చేరింది . దేశంలో ప్రస్తుతం 4,29,946 యాక్టీవ్‌ కేసులు  ఉన్నాయి.