ఏపీలో కొత్తగా 2591 కరోనా కేసులు...

post

ఆంధ్ర ప్రదేశ్  కొత్తగా మరో 2591కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,29,579 కి చేరింది. కొత్తగా మరో 15 మంది కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 13,057 కి చేరింది.కొత్తగా మరో 3329 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  18,90,565కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,957 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.