ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు...

post

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా మరో 2526 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,32,105 కి చేరింది. కొత్తగా మరో 24 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 13,081 కి చేరింది. కొత్తగా మరో 2933 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 18,93,498 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,526 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.