ఏపీలో కొత్తగా 2498 కరోనా కేసులు

post

ఆంధ్ర ప్రదేశ్ లో  మరో  2498 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,44,222 కి చేరింది. కొత్తగా మరో 24 మంది కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 13,178కి చేరింది. కొత్తగా మరో 2201 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.