తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు...

post

రాష్ట్రంలో మరో  657 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,38,030 కి చేరింది. కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,766 కి చేరింది.కొత్తగా మరో 704 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 624477  కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9787 యాక్టివ్ కేసులు ఉన్నాయి.