ఆస్ట్రేలియా విజయం.....

post

సిడ్నీవేదికగా ఈరోజు ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. 375 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణిత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేయడంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది .