ఆస్ట్రేలియా టార్గెట్ 303......

post

క్యాన్‌బెరా వేదికగా ఆస్ట్రేలియా , భారత్ మధ్య జరుగుతున్నమూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హార్దిక పాండ్యా కేవలం 76 బంతుల్లో 92 పరుగులు చేయగా, జడేజా 50 బంతుల్లో 66 పరుగులు చేశారు .ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించారు.