టీ20లో భారత్ విజయం....

post

క్యాన్‌బెరాలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 161 రన్స్ చేసింది.అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయడంతో భారత్  11 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.