టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ....

post

అడిలైడ్ వేదికగా ఈరోజు భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు 7 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. స్వదేశంలో ఆడిన 7 మ్యాచ్ లలో విజయం సాధించింది. అయితే, ఇండియాతో గతంలో జరిగిన టెస్ట్ సీరీస్ లో ఇండియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో బదులు తీర్చుకోవాలని ఆసీస్ జట్టు చూస్తున్నది.