‘టిక్‌ టాక్‌’లోనే..550 కోట్ల గంటలు

post

టిక్‌ టాక్‌’ యాప్‌లో భారతీయులు గతేడాది ఏకంగా 550 కోట్ల గంటలు గడిపారని ఓ డేటా ఎనాలసిస్‌ సంస్థ వెల్లడించింది. టిక్‌టాక్‌లో నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 2019 డిసెంబరు నాటికి 8.1 కోట్లకు చేరుకుంది. చైనా తర్వాత టిక్‌ టాక్‌ వినియోగదారులు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నా రు. 2019లో అత్యధిక మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ల్లో వాట్సాప్‌ తర్వాత టిక్‌టాక్‌ నిలిచింది.