పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థికమంత్రి.....

ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బృందం కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు బయల్దేరింది.అంతకంటే ముందు ఈ బృందం ఆర్థికశాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతిభవన్‌కు చేరుకొని ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ గురించి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు.