ఇంగ్లాండ్ 263/3....

చెన్నై వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 263/3 పరుగులు చేసింది . సిబ్లీ(87) ఔట్,రూట్ 128 పరుగులతో నాట్ ఔట్ గా నిలిచాడు . ఈ సెంచరీ రూట్ కు 20 వ టెస్ట్ సెంచరీ.