తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం

post

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆల్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్‌ 227 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్‌ ‌: 578/ 10 & 178/ 10.  
భారత్ ‌: 337/10 & 192/10.