ఇల్లీ బేబి లేటెస్ట్ సెల్ఫీ......

post

ఇలియానా ఇంతకుముందు ప్రియుడు ఆండ్రూ నీబోన్ నుంచి బ్రేకప్ అయ్యాక ఫ్రస్టేషన్ లో బాగా బొద్దెక్కింది. ఆ తర్వాత ఆ అధికబరువును తగ్గించుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. బొద్దుతనం వల్ల బాలీవుడ్ లో ఆఫర్లను కోల్పోయి కెరీర్ పరంగా ఖాళీ అయ్యింది. తాజాగా ఇలియానా మరో హాట్ఫీని షేర్ చేసింది. ఈసారి యోగా మ్యాట్ సమీపంలో నిలుచుని ఇదిగో ఇలా సెల్ఫీ దిగింది. వైట్ అండ్ వైట్ టాప్ లో దేహశిరుల్ని ఎలివేట్ చేసింది. ``ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.. మామా ఫోర్చుగీస్ బ్రెడ్ ని రెడీ చేసింది`` అంటూ తన డైట్ గురించి ఇల్లీ బేబి ప్రస్థావించింది.