'ఎఫ్3'ని కొనేసిన అమెజాన్......
హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన 'ఎఫ్2' సినిమా విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్3' తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా భార్యల కారణంగా వచ్చే ఫ్రస్ట్రీషన్ కాకుండా కొత్త తరహీలో డబ్బ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్‌ను చూపించనుంది. 'ఎఫ్3' డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నాయట. కానీ ఈ సినిమా మొదటి భాగం అయిన హిట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ దీనికి భారీ దరకు కొనుగోనులు చేసిందట. ఈ సినిమా రూపొందనున్న అన్ని భాషల రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తన సొంతం చేసుకుందట. ప్రతి భాషలోని రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని టాక్.