బిగ్గినీ తో  నేహా మాలిక్ .....

post

బాలీవుడ్  హీరోయిన్ నేహా మాలిక్ బులుగు జిలుగు సముద్రంలో బీచ్ ఇసుకల్లో చేసిన సందడి మామూలుగా లేదు. మత్తయిన పచ్చ బిగ్గినీ  ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి హాటెస్ట్ బిగ్గినీ అంటూ కామెంట్లు చేస్తూ కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి నేహా మాలిక్ బికినీ అందాలకు సౌత్ దర్శకులు పడిపోయి అవకాశాలిస్తారా? అన్నదే ఇప్పటికి సస్పెన్స్.  పోటీ రంగంలో ఆశించినది దక్కాలంటే ఇదిగో ఇలా బిగ్గినీ ట్రీట్ ని రెగ్యులర్ గా ఇవ్వాల్సి ఉంటుంది.