చెక్ నుండి మరో పాట.....

post

నితిన్, ప్రియ వారియర్ , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన 'చెక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ సినిమా నుండి మరో  లిరికల్ పాటను ఈరోజు మధ్యహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.