7 కోట్లకు ఉప్పెన డిజిటల్ రైట్స్....!

post

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళం, హిందీలో రీమేక్ చేయనున్నట్టు సమాచారం . ఈ సినిమా డిజిటల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తుండగా ,ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.