త్రివిక్రమ్,ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి..?

post

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది అదేంటంటే ఈ సినిమాలో విజయ్‌సేతుపతిని విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారంట . ఇప్పటికే పలు సినిమాలలో విలన్ గా మెప్పించిన విజయ్ సేతుపతి.