'కార్తికేయ-2' హీరోయిన్‌గా అనుపమ...!

post

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా 'కార్తికేయ 2' సినిమా రానున్నది . ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా  పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తికాగా ,ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానున్నది . ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం.