శ్రీ సింహ రెండు సినిమాలు ప్రకటన...

post

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహ కోడూరి ప్రస్తుతం 'తెల్లవారితే గురువారం', 'భాగ్ సాలే'  సినిమాలలో నటిస్తున్నాడు . నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'తెల్లవారితే గురువారం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు  మణికాంత్ జెల్లి దర్శకత్వం వహిస్తున్నాడు . శ్రీ సింహ హీరోగా 'భాగ్ సాలే' సినిమాలో కూడా నటిస్తుండగా ఈ సినిమాకు  ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ సినిమా మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.