"ఉప్పెన" ఓ క్లాసిక్ సినిమా....

post

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన "ఉప్పెన" సినిమా ఇటీవల విడుదలై విజయం సాధించింది.ఈ సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా ఇప్పుడు హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమాను చుసిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'ఉప్పెన' గురించి ఒక్కమాటలో చెప్పాలంటే "క్లాసిక్" అని అన్నాడు .