గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సినీ ఆర్టిస్ట్......

post

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా సినీ ఆర్టిస్ట్ కావ్యరెడ్డి ఇచ్చిన ఈ ఛాలెంజ్ ను సినీ ఆర్టిస్ట్ కుశల్ స్వీకరించి కొండాపూర్ చిత్రపురి కాలనీ తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలే కీలకం, అవి లేకుండా మనిషి మనుగడ కష్టం. కావున మొక్కలు నాటి వాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నాడు. ఈ ఛాలెంజ్ ను మరో ముగ్గురి ఆర్టిస్టులు అయిన సహస్ర , లక్ష్మి , యువ హీరోయిన్ కారుణ్యకి ఛాలెంజ్ విసిరాడు .