మాల్దీవుల్లో రకుల్ అందాలు ......

post

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత్తం మాల్దీవ్ కి తన కుటుంబంతో కలిసి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది . ఇటీవలే ఆమెకు అమితాబచ్చన్ తో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. మాల్దీవుల్లో ప్రతిరోజూ ఆమె ఏమి చేస్తున్నదో ఆ విషయాలను ఫోటోలు తీసి తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తోంది. శుక్రవారం నాడు బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న ఫోటోను ,ఈ రోజు బికినీతో నది ఒడ్డున కూర్చున్న ఫోటోను పంచుకుంది.మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తోంది.