'ఆర్జీవీ దెయ్యం' ట్రైలర్ విడుదల..!

post

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ' ఆర్జీవీ దెయ్యం'  సినిమాలో స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్నారు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది . రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను  విడుదల చేశారు చిత్ర యూనిట్ . ఈ ట్రైలర్  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాజశేఖర్ , రాంగోపాల్ వర్మ కాంబినేషన్ వస్తున్న మొదటి సినిమా ఇది .