'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ లో వెంకటేష్...!

post

టాలీవుడ్ హీరో వెంకటేష్ వరుస రీమేక్ లు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన పలు భాషలలో విజయం సాధించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి విజయాలు అందుకున్నాడు. అయితే తాజాగా ఆయన మరో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'డ్రైవింగ్లైసెన్స్' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హీరో అతని ఫ్యాన్ మధ్య సాగే ఈ సినిమా చాల ఆసక్తిగా ఉంటుంది. ఆర్డిఏ అధికారి ,అభిమాని పాత్రలో వెంకటేష్ నటిస్తుండగా ,ఇంకో హీరో పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే మరో హిట్ సినిమా వెంకీ ఖాతాలో పడినట్టే.