"సలార్" సినిమాలో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్...?

post

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది . ఈ సినిమా తరువాతి షెడ్యూల్స్ కోసం రెండు భారీ సెట్స్ వేశారు చిత్ర యూనిట్ . ఈ సినిమాలో 'కె జి ఎఫ్ చాప్టర్ 1' సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు  సమాచారం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , తమిళ , మలయాళ భాషలలో విడుదల కానున్నది.