టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు... 

post

తెలుగు సినీపరిశ్రమలో వారసుల సందడి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు సీనియర్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి కూతురు 'వర్ష విశ్వనాథ్' టాలీవుడ్ వెండితెరకు పరిచయమవుతోంది. ఇప్పటికే తమిళంలో మూడు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ ముద్దుగుమ్మ ఎంతవరకు సక్సెస్ అవుతదో చూడాలి.