మత్తు కళ్లతో కిక్కు ఎక్కిస్తున్న భామ...

post

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా తెరకెక్కించిన 'మనసుకు నచ్చింది' సినిమా తో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకున్నా అమైరా దస్తూర్ మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో మరియు ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో అలా నిలిచి పోయింది. తెలుగులో ఆమె నటించింది రెండే సినిమాలైనా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందం ఒక ఎత్తయితే ఆమె చూసే చూపు మరో ఎత్తు.  ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అందాల భామ త్వరలో తెలుగులో మరింత పాపులర్ అయ్యి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.