'నల్లమల' సినిమా నుండి నాజర్ లుక్..

post

తెలుగులో పలు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన నాజర్ ప్రస్తుతం 'నల్లమల' సినిమాలో సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. 'నల్లమల' సినిమాలో  నాజర్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు చిత్ర యూనిట్. అటవీ నేపథ్యం వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రవి చరణ్ పేర్కొన్నాడు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.