సీఎం స్టాలిన్ కి 50 లక్షలు అందించిన రజనీకాంత్‌..

post

దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు  సీఎం స్టాలిన్ ను ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి  సీఎం సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్‌కు అందజేశారు. ఇప్పటికే తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి  తమ వంతు సహాయం చేస్తున్నారు.